Surprise Me!

Hyderabad : Double-decker Buses Might Make A Comeback In Hyderabad | Oneindia Telugu

2020-11-08 49 Dailymotion

Double-decker buses likely to get back on Hyderabad roads soon. Telangana Municipal Administration and Urban Development (MA&UD) Minister KT Rama Rao on Saturday took a nostalgic trip down memory lane, recalling the days when he used to take the iconic green double-decker bus to school.

#Telangana
#Hyderabad
#Doubledeckerbus
#Ktr
#Puvvadaajaykumar

20 ఏళ్లు వెనక్కి వెళ్తే హైదరాబాద్‌ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సుల జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తుచేసుకున్నారు. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించినట్లు గుర్తుచేసుకున్నారు. హుస్సేన్ అనే ఓ నెటిజన్ హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించండి సార్.. అంటూ కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశాడు. దీంతో కేటీఆర్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Buy Now on CodeCanyon